Ram Charan Turns Anchor For Sye raa Movie Promotion || Filmibeat Telugu

2019-07-05 427

Ram Charan turns Anchor for Sye raa movie promotion. Sye Raa Narasimha Reddy is an upcoming Indian Telugu-language historical war drama film directed by Surender Reddy and produced by Ram Charan under the Konidela Production Company banner. The story is based on the life of freedom fighter Uyyalawada Narasimha Reddy from Rayalaseema. The film stars Chiranjeevi, Sudeep, Vijay Sethupathi, Jagapathi Babu, Nayanthara, Tamannaah and Anushka Shetty.
#chiranjeevi
#ramcharan
#nayanthara
#konidelaproductioncompany
#tollywood
#syeraanarasimhareddy
#syeraa


టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌ను మనం ఇప్పటి వరకు హీరోగా చూశాం, నిర్మాతగా చూశాం. అయితే త్వరలో ఈ మెగా పవర్ స్టార్ సరికొత్త కొత్త అవతారం ఎత్తబోతున్నారట. తొలిసారిగా ఆయన యాంకరింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఇటు హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసమే చరణ్ యాంకర్ అవతారం ఎత్తబోతున్నారట.